← Back to news

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!

By A.Ajay· 7h ago
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక!

విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. అధిక జీతాల ఆశ చూపి విదేశాలకు పంపుతామని నమ్మించి సైబర్‌ ఫ్రాడ్‌ సెంటర్లలో చిక్కుకునేలా చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనుమానాస్పద Job Advertisements, Social Media, Job Portalsపై నిఘా పెట్టాలని తెలిపింది. రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల లైసెన్స్‌లను తనిఖీ చేయాలని, అక్రమ ఏజెంట్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

More in National