← Back to news

మెదక్ చిన్నారికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు

By Sharmila· 2d ago
మెదక్ చిన్నారికి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు

TG:మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన లింగంపల్లి సువిక్ష నందన అనే 2నెలల చిన్నారి అరుదైన 'బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' సాధించింది. కేవలం 2 నెలల 13 రోజుల వయసులోనే తలను పైకి ఎత్తి, అటూ ఇటూ తిప్పగలిగింది. చిన్నారి చూపిన ఈ ప్రత్యేక శారీరక సామర్థ్యాన్ని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. దీంతో చిన్నారి ఫ్యామిలీ మెంబర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More in TG