← Back to news

తెలంగాణ CEO Office ముందు ధర్నా

By Prashanth· 4h ago

TG: తెలంగాణ Chief Electoral Officer భవనం ముందు యూత్.. పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేపట్టారు. S.I.Rను రద్దు చేసి, CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. S.I.R ప్రక్రియతో అర్హుల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. S.I.R ప్రక్రియను సరిచేసి, ట్రాన్స్‌పరెన్సీ పాటించాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఇవి హింసాత్మకంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

More in TG