← Back to news

వెల్గటూర్ స్టూడెంట్స్ సత్తా!

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial
వెల్గటూర్ స్టూడెంట్స్ సత్తా!

జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ విద్యార్థులు సత్తా చాటారు. పర్యాటక రంగం-ప్రాముఖ్యతపై మండల స్థాయి పోటీలు. వెల్గటూర్ జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి స్టూడెంట్స్ దుమ్ము దులిపారు. చిత్రలేఖనంలో మడ్డి వైష్ణవి, ఉపన్యాసంలో దమ్మాల బ్లెస్సి ఫస్ట్. ఇద్దరూ జిల్లా స్థాయి పోటీలకు సెలెక్ట్. హెచ్ఎం యాలం కొండాల్ రెడ్డి, టీచర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.. అభినందించారు.

వెల్గటూర్ స్టూడెంట్స్ సత్తా!

More in Local