రాజాంకు కొత్త ప్రసూతి వార్డు.. హ్యాపీ న్యూస్!

విజయనగరం జిల్లా రాజాం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొత్త ప్రసూతి వార్డు రెడీ. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఓపెన్ చేశారు. ప్రెగ్నెంట్ అమ్మలకు, బాలింతలకు బెటర్ ట్రీట్‌మెంట్ ఇక్కడే. ఇక దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. లోకల్‌గానే క్వాలిటీ మెడికల్ సర్వీసెస్. గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ మరింత బెటర్ చేస్తామన్నారు MLA.


