← Back to news

జగిత్యాల జిల్లాలో Police Act అమలు

By Srikanth Goud· 2h ago· Jagitial, Jagitial, Jagitial
జగిత్యాల జిల్లాలో Police Act అమలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి 31 వరకు Police Act–1861 అమల్లో ఉంటుందని SP అశోక్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా DJలు వినియోగించవద్దని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

More in Local