← Back to news

చైనా వస్తువులు తగ్గించినా.. భారత్‌కు తప్పని Imports!

By Vishnu· 7h ago
చైనా వస్తువులు తగ్గించినా.. భారత్‌కు తప్పని Imports!

చైనా వస్తువుల usage తగ్గించి, Make in India ను పెంచాలని భారత్‌ చూస్తోంది. కానీ మొబైల్స్, కార్లు, మందులు, ఎలక్ట్రానిక్స్ వంటి అవసరమైన వస్తువులు తయారు చేయడానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్, ముడి సరుకులు, మిషన్ల కోసం చైనా మీదే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. చైనా నుంచి imports ఆపితే మన Industries మీద ఎఫెక్ట్ పడుతుంది. కొనసాగిస్తే చైనాపై డిపెండెన్స్ పెరుగుతుంది. భారత్, చైనా మధ్య వ్యాపారం తగ్గకపోగా, కొన్నేళ్లలో దాదాపు డబుల్ అయింది.

More in National