← Back to news

విద్యార్థులు ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

By Appalanaidu· 21h ago· Alluri Sitharama Raju
విద్యార్థులు ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కాఫీ హౌస్‌లో పాండు కరాటే అకాడమీ రన్ చేస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ట్రెయినింగ్ సెంటర్‌ను ITDA పీవో ఆదిత్య వర్మ విజిట్ చేశారు. స్టడీస్‌తో పాటు కరాటే నేర్చుకోవడం వల్ల డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ పెరుగుతాయని స్టూడెంట్స్‌కి చెప్పారు. గిరిజన విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, జాబ్స్ సాధించడంపై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ నిశాంతికి, పీవోకి కరాటే చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ పాండురాజు థ్యాంక్స్ చెప్పారు.

More in Local