← Back to news

CMRF చెక్కులు.. తుమ్మపూడిలో పంపిణీ

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో సోమవారం CMRF చెక్కులు పంపిణీ అయ్యాయి. టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ఈ సాయం ఉపయోగకరమని నాయకులు అన్నారు. ప్రభుత్వం అవసరమైన వారికి అండగా ఉంటోందన్నారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local