వాయనాడ్ ను షేక్ చేస్తున్న CCTV ఫుటేజ్!
వాయనాడ్‌లో జరిగిన ఒక భయంకరమైన కొండచరియలు విరిగిపడిన విజువల్స్ అక్కడ ఉన్న ఒక CCTV కెమెరాలో రికార్డయ్యాయి. మట్టి, బురద ఒక్కసారిగా కొట్టుకుంటూ వస్తుంటే.. అక్కడున్న జనం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భయంతో పరుగులు తీశారు. ఆ ఫోర్స్‌కి అక్కడ ఆపి ఉంచిన ఒక హెవీ ట్యాంకర్ లారీ కూడా క్షణాల్లో కొట్టుకుపోయింది. ఈ హార్రర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



