← Back to news

పుట్టగానే ఇలా రిలాక్స్ అవుతున్నాడేంటి!

By Nani Eluri· 18h ago· News18

ఈజిప్టులో పుట్టిన ఓ బిడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుట్టిన కొన్ని గంటలకే ఆ బేబీ చాలా రిలాక్స్‌డ్‌గా పడుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చేతులను తల వెనుక పెట్టుకుని, ఓ కాలుపై మరో కాలు వేసుకుని పడుకున్న బిడ్డను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పుట్టగానే లైఫ్‌లో ఎలా రిలాక్స్ అవ్వాలో తెలిసిపోయిందంటూ సరదాగా స్పందిస్తున్నారు. కైరోకు చెందిన పిల్లల డాక్టర్ ఇస్లాం ఎల్దెహ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

More in Viral