← Back to news

అంగన్వాడీ టీచర్ మృతి..MLA భరోసా

By అనిల్· 1d ago· Mahabubabad
అంగన్వాడీ టీచర్ మృతి..MLA భరోసా

మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన అంగన్వాడీ టీచర్ బండారి మహేశ్వరి రీసెంట్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోయారు. విషయం తెలుసుకున్న గవర్నమెంట్ విప్, డోర్నకల్ MLA జాటోత్ రామచంద్రనాయక్ ఆమె ఇంటికి వెళ్లి మహేశ్వరి ఫొటోకి నివాళులర్పించారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

More in Local