← Back to news

విదేశీ చదువులకు కొత్త ఫారిన్ డెస్టినేషన్స్‌!

By Sharmila· 10 Oct 2026· Indiatimes
విదేశీ చదువులకు కొత్త ఫారిన్ డెస్టినేషన్స్‌!

ఎడ్యుకేషన్, జాబ్స్ కోసం ఇండియన్స్ ఇప్పుడు జర్మనీ, పోలాండ్ వంటి యూరప్ కంట్రీస్‌‌కు ఎక్కువగా వెళ్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న ఖర్చులు, వీసా రూల్స్ రిజన్స్‌తో ఇతర దేశాలకు వెళ్తున్నారు. యూరప్‌లో ఉద్యోగ అవకాశాలు, అందుబాటులో ఉండే విద్య ఖర్చులు ఆకర్షిస్తున్నాయి. ఇంజినీరింగ్‌పై ఇంటరెస్ట్ తగ్గడం, బిజినెస్, హెల్త్‌కేర్ కోర్సులపై స్టూడెంట్స్ దృష్టి పెడుతున్నారు.

More in International