← Back to news

Tejas ఎక్కిన జపాన్ ఎయిర్ చీఫ్.. ‘Make in India’కి ఫిదా!

By Lokesh· 7h ago· X

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారత్–జపాన్ "వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 20న భారత ఎయిర్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్, జపాన్ ఎయిర్ చీఫ్ టేకిహిరో మోరిటా ఇద్దరూ Tejas విమానంలో ప్రయాణించారు. జపాన్‌కు చెందిన F-2A విమానాలు భారత్‌లో ఈ విన్యాసానికి రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల సైనికులూ కలిసి శిక్షణ తీసుకుంటూ, తమ అనుభవాలను పంచుకుంటున్నారు. Tejasలో ప్రయాణించిన మోరిటా.. భారత టెక్నాలజీ, Make in Indiaకి Tejas మంచి ఉదాహరణ అని మెచ్చుకున్నారు.

More in National