అది మిమిక్రీ.. ఇది రియల్.. వీడియో రిలీజ్!
ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశీ నేతలతో చేసిన అధికారిక కౌగిలింతలు, హ్యాండ్‌షేక్‌ల వీడియో క్లిప్స్‌ని మిక్స్ చేసి కాంగ్రెస్ ఓ వీడియో రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 19న ఇండోర్‌లో జరిగిన రాహుల్ గాంధీ ‘<a href="https://www.theclearcutnews.com/n/8ZxshM6">ఛాత్రోన్ కి గూంజ్</a>’ ఈవెంట్‌లో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి.. ప్రధాని మోదీని మిమిక్రీ చేశారు. ఆ మిమిక్రీకి సంబంధించిన ఒరిజినల్ క్లిప్పింగ్స్‌తో కాంగ్రెస్ ఈ వీడియోని వదిలింది. దీనిపై BJP నుంచి విమర్శలు వస్తున్నా.. ఇది మోదీకి <a href="https://www.theclearcutnews.com/n/avXvQRS">సెటైరికల్ పంచ్</a>గా కాంగ్రెస్ భావిస్తోంది.


