← Back to news

టెండర్లు లేకుండానే పనులు అప్పగించారా?

By A.Ajay· 1d ago
టెండర్లు లేకుండానే పనులు అప్పగించారా?

TG: ప్రభుత్వం SC, ST నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 112 కోట్లతో చేపట్టిన కార్యక్రమంలో నిధుల వినియోగంపై ఆరోపణలు వచ్చాయి. టెండర్లు లేకుండానే కొన్ని సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడంతో పాటు, శిక్షణ ప్రారంభం కాకముందే 44.58 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు సమాచారం. ట్రైకార్‌ ద్వారా 9 వేల మంది ఎస్టీ యువతకు శిక్షణ కోసం 54.37 కోట్లు కేటాయించగా, అందులో 27.19 కోట్లు ముందుగానే చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

More in TG