← Back to news

తుపానుకు కూలిన స్కూలు.. స్టడీస్ ఎక్కడంటే?

By SINDERI KAMESH· 1h ago· Chintapalle (Ct), Chinthapalli, Alluri Sitharama Raju
తుపానుకు కూలిన స్కూలు.. స్టడీస్ ఎక్కడంటే?

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ బొడ్డజువి గ్రామంలోని GPS (TW) పాఠశాల భారీ వర్షాలు, తుపానుకు దెబ్బతిని కూలిపోయింది. పాఠశాలలోని 65 అంగుళాల టీవీ కూడా ధ్వంసమైంది. భవనం అసంపూర్తిగా ఉండటంతో ప్రస్తుతం పాకలో విద్యాబోధన జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల భవనాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

తుపానుకు కూలిన స్కూలు.. స్టడీస్ ఎక్కడంటే?
తుపానుకు కూలిన స్కూలు.. స్టడీస్ ఎక్కడంటే?

More in Local