← Back to news

బైక్ నడిపే యువతకు రోడ్డు భద్రత పాఠం!

By garutoti Surendra· 18h ago· Chintalatmakuru, Kaluvoya, Sri Potti Sriramulu Nellore
బైక్ నడిపే యువతకు రోడ్డు భద్రత పాఠం!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములును జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ కలిశారు. రోడ్డు భద్రతపై చర్చించారు. యువత బైక్ నడిపేటప్పుడు నియమాలు పాటించేలా స్కూళ్లు, కాలేజీల్లో తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సుదర్శన్ కోరారు. రాములు సానుకూలంగా స్పందించి త్వరలో కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

More in Local