← Back to news

హమాలీలకు దసరా కానుకలు.. కలెక్టర్ సర్ప్రైజ్!

By ARJUN· 20h ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
హమాలీలకు దసరా కానుకలు.. కలెక్టర్ సర్ప్రైజ్!

గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బషా షేక్ దసరా సందర్భంగా హమాలీలకు, స్వీపర్లకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఐడీఓసీ కార్యాలయంలో 34 హమాలీలు, 4 స్వీపర్లు మొత్తం 38 మందికి రెండు జతల యూనిఫాంలు అందించారు. ఒక్కొక్కరికి ₹8,500 ప్రోత్సాహక నగదు, స్వీట్లకు బదులు ₹1,000 బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది అంకితభావాన్ని అభినందించారు! కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్ పాల్గొన్నారు.

More in Local