పాక్ ఇంటెలిజెన్స్‌తో పరిచయం!

పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌తో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 ఏళ్ల నేవీ సైలర్ ప్రదీప్ ముఖర్జీని కోయంబత్తూరులో అరెస్ట్ చేశారు. విశాఖ నేవల్ బేస్‌కు సంబంధించిన కీలక సమాచారం, నేవీ ఆస్తులు, నౌకల కదలికలకు సంబంధించిన వివరాలు ఆమెకు షేర్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏపీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఈ అరెస్ట్ చేసింది.
