← Back to news

48 గంటలు అలెర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్

By ALI· 1d ago· Polavaram
48 గంటలు అలెర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్

ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలతో శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాబోయే 24 నుంచి 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రజలను సేఫ్‌గా ఉండే ఏరియాలకు తరలించి, అక్కడ అన్ని ఫెసిలిటీస్ రెడీ చేశామని చెప్పారు.

48 గంటలు అలెర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్
48 గంటలు అలెర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్

More in Local