← Back to news

ఫార్మర్ ఐడీ లేదా.. అయితే సబ్సిడీ లేదు!

By K Yakaiah Yadav· 3h ago· Nellikudur, Nellikudur, Mahabubabad
ఫార్మర్ ఐడీ లేదా.. అయితే సబ్సిడీ లేదు!

రైతులకు బిగ్ అప్‌డేట్. ప్రభుత్వ పథకాలు, మద్దతు ధర, ఎరువులు, పంట రుణాలు కావాలంటే ఫార్మర్ ఐడీ మస్ట్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో సెప్టెంబర్ 22-30 వరకు స్పెషల్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్. ఇంకా చేయించుకోని రైతులు వెంటనే చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.మహేందర్ చెబుతున్నారు. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ లింక్డ్ మొబైల్ తీసుకెళ్లండి. రైతు వేదికలో AEO లేదా మీ-సేవ సెంటర్‌కు వెళ్లండి. ఐడీ లేకపోతే స్కీమ్స్ మిస్ అవుతాయి. జాగ్రత్త!

ఫార్మర్ ఐడీ లేదా.. అయితే సబ్సిడీ లేదు!

More in Local