← Back to news

కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

By DK· 1d ago
కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట CITU ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు ₹.10వేల వేతనం చెల్లించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, ప్రతి పాఠశాలకు గ్యాస్ సిలిండర్లు అందించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దన్నారు.

More in Lifestyle