← Back to news

‘October Theory’ అంటే ఏంటో తెలుసా?

By Nani Eluri· 1d ago· Newindianexpress
‘October Theory’ అంటే ఏంటో తెలుసా?

2026లో అనుకున్న గోల్స్ ఇంకా పూర్తి చేయలేదా? టెన్షన్ వద్దు.. అక్టోబర్ నుంచే కొత్తగా స్టార్ట్ చేయొచ్చు! సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘October Theory’ ఇదే చెబుతోంది. పాత ప్లాన్స్‌ను రివ్యూ చేసుకుని, నచ్చిన పనులపై ఫోకస్ పెట్టండి. కొత్త అలవాట్లు మొదలుపెట్టడంతో పాటు, మీకు సెట్ కాని వాటిని మార్చుకోవచ్చు. లైఫ్‌లో మార్పు రావడానికి జనవరి దాకా వెయిట్ చేయాల్సిన పనిలేదు.. ఇప్పుడే మొదలుపెట్టండి!

More in Lifestyle