← Back to news

YCP ఫ్లాగ్ ఎగరాలి.. వింజమూరులో స్ట్రాటజీ!

By SARDHAR PAKIRAYYA· 1d ago· Vinjamur, Vinjamur, Sri Potti Sriramulu Nellore
YCP ఫ్లాగ్ ఎగరాలి.. వింజమూరులో స్ట్రాటజీ!

నెల్లూరు జిల్లా వింజమూరులో YCP విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది. ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ అన్నారు. జగన్ నాయకత్వానికి నిబద్ధతతో పనిచేసే అభ్యర్థులకే ఛాన్స్ అని స్పష్టం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు గెలిచి అత్యధిక చోట్ల YCP జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిగింది.

YCP ఫ్లాగ్ ఎగరాలి.. వింజమూరులో స్ట్రాటజీ!
YCP ఫ్లాగ్ ఎగరాలి.. వింజమూరులో స్ట్రాటజీ!

More in Local