← Back to news

కానూరులో 10వ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్

By Kiran Kumar Paluri· 1d ago· Vijayawada Town, Vijayawada Central, Ntr
కానూరులో 10వ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్

కృష్ణా జిల్లా విజయవాడలోని కానూరు స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ AP State Ranking Chess Tournament ఉత్సాహంగా కొనసాగుతోంది. Andhra Chess Association, All Krishna District Chess Association, SRR & CVR Charitable Trust సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నారు. Under-06 నుంచి Under-16 వరకు బాలబాలికలకు 12 కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

More in Local