← Back to news

అర్ధరాత్రి YCP క్యాండిడేట్స్ అరెస్ట్

By Sagar· 2h ago· Palnadu

కూటమి ఎమ్మెల్యే యరపతినేని ఆదేశాలతో గురజాల నగర పంచాయతీ చైర్మన్ క్యాండిడేట్ పోలు వీరారెడ్డి, 23వ వార్డు క్యాండిడేట్ కుక్కమూడి అన్నారావులను పోలీసులు అర్ధరాత్రి ఇల్లీగల్‌గా అరెస్ట్ చేశారని తీవ్ర కలకలం రేగింది. నామినేషన్ వేయకుండా ఉండేందుకే ఆచూకీ లేకుండా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని, పవర్ ఉందని గురజాలలో ఎవరినీ నామినేషన్స్ వేయనివ్వకుండా కూటమి ప్రభుత్వం రౌడీయిజం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

More in Local