← Back to news

సివేరి సోమ ఫౌండేషన్.. ఆశయాలకు ప్రతిరూపం!

By Appalanaidu· 6h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
సివేరి సోమ ఫౌండేషన్.. ఆశయాలకు ప్రతిరూపం!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ 8వ వర్థంతి జరిగింది. నక్సల్స్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సివేరి సోమ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు సివేరి సోమ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తనయుడు సివేరి అబ్రహం చెప్పారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, వైద్యం, సామాజిక సేవలు అందిస్తామన్నారు.

More in Local