← Back to news

బెల్లం స్వీట్ షాప్ ఓపెన్.. జబర్దస్త్ టీం ఫుల్ ఫన్!

By BUJJIBABU· 1d ago· Atmakur, Atmakur, Ananthapuramu

గుంటూరు జిల్లా మంగళగిరి వడ్డేశ్వరం దగ్గర మండవ లోగిళ్లలో ఇప్పటం గ్రామానికి చెందిన ప్రవీణ్ బెల్లం పాకం స్వీట్ షాప్ పెట్టారు. జబర్దస్త్ హైపర్ ఆది ఓపెన్ చేశారు. రైజింగ్ రాజు, దొరబాబు చీఫ్ గెస్ట్‌లు. తాటి బెల్లంతో స్వీట్స్ రెడీ. షాప్ బాగా ఎదగాలని ఆశీర్వచనం. సెల్ఫీల కోసం కస్టమర్లు, గ్రామస్తులు లైన్ కట్టారు. ఫుల్ సందడి.

More in Local