← Back to news

BJPకి ప్రకాష్ రాజ్ ఓపెన్ ఛాలెంజ్!

By Sahani· 2h ago· X
BJPకి ప్రకాష్ రాజ్ ఓపెన్ ఛాలెంజ్!

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎవరూ ఎంత ట్రై చేసినా వెనకడుగు వేసేదే లేదని ప్రకాష్ రాజ్ 'X' వేదికగా పోస్ట్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఆంక్షలను తప్పుబడుతూ, చారిత్రక కాలికట్ బీచ్ ఇప్పుడు జంతర్ మంతర్‌లా మారిందని తెలిపారు. ఈరోజు సాయంత్రం అక్కడ జరిగే ప్రొటెస్ట్‌లో తాను స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు. మీ గుండాలను ఇక్కడికి పంపి చూడండంటూ ఛాలెంజ్ విసిరిన ఆయన, దేశం కోసం అందరూ కలిసి స్ట్రాంగ్‌గా గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు.

More in National