← Back to news

బచ్చన్నపేట బస్టాండ్‌లో ఫోన్ల దొంగతనం

By Ramakanth· 2h ago· జనగామ
బచ్చన్నపేట బస్టాండ్‌లో ఫోన్ల దొంగతనం

జనగామ జిల్లా బచ్చన్నపేట బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని ఫోన్లు కొట్టేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మైనర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ₹1.20 లక్షల విలువైన 6 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. పబ్లిక్ రద్దీగా ఉండే ప్లేసెస్ లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని SI శ్రీకాంత్ చెప్పారు.

More in Local