రుణ విమోచన చట్టం తెచ్చి రైతులను ఆదుకోవాలి

నారాయణపేటలో జరిగిన తెలంగాణ రైతు సంఘం ద్వితీయ మహాసభలో రాష్ట్ర లీడర్లు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఫైర్ అయ్యారు. ఫారిన్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ వల్ల రైతులు లాస్ అవుతున్నారని, వెంటనే రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో నష్టపోయిన రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వాలని, స్టేట్‌ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతు భరోసా, బోనస్, భూ సమస్యలు సాల్వ్ చేయాలని కోరారు.



