← Back to news

పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

By Siva· 2h ago· Palnadu

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి గవర్నమెంట్ రిజర్వేషన్లను అనౌన్స్ చేసింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీని బీసీ (జనరల్)గా, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలను అన్‌రిజర్వుడ్‌గా డిక్లేర్ చేశారు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్‌పై క్లారిటీ రావడంతో పొలిటికల్ పార్టీల్లో ఆసక్తి మొదలైంది.

More in Local