పెండింగ్ ప్లాట్లు కేటాయించాలని రిలే నిరాహార దీక్షలు
గవర్నమెంట్ హామీ ప్రకారం శెట్టిపల్లి భూబాధితులకు పెండింగ్‌లో ఉన్న ప్లాట్లను వెంటనే కేటాయించాలని, RDO తన ప్రామిస్‌ను నిలబెట్టుకోవాలని శెట్టిపల్లి ప్లాట్ల భూబాధితుల కమిటీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో తిరుపతి RDO ఆఫీస్ ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశారు. ఏళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో పేషెన్స్ కోల్పోయామని, ఇప్పటికైనా ఆఫీసర్లు రెస్పాండ్ అయి న్యాయం చేయాలని కోరుతున్నారు.



