← Back to news

అల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
అల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

అల్లూరులోని TDP కార్యాలయంలో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)-2.0 పథకం కింద 189 మంది లబ్ధిదారులకు MLA కావ్య కృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹.2.50 లక్షల చొప్పున మొత్తం ₹.4.72 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ
అల్లూరులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

More in Local