← Back to news

భుజం తాకితే పురుషాంగం మాయం!

By Krishna· 4h ago
భుజం తాకితే పురుషాంగం మాయం!

మూఢ నమ్మకాల్లో ఇదో రకం. కొంతమంది తమ భుజంతో తాకితే, ఎవర్ని తాకుతారో ఆ వ్యక్తి పురుషాంగం చిన్నదైపోతుంది లేదా మాయమవుతుంది అనే రూమర్ ఆఫ్రికా ఖండంలో ఉంది. దీని కారణంగా 6 ఆఫ్రికా దేశాల్లో 80 మందిని జనం కొట్టి చంపారు. పురుషాంగాల దొంగలు అంటూ.. ఒక్క మొజాంబిక్ లోనే 6 వారాల్లో 55 మందిని చంపేశారు. పోలీసు అధికారి, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అనేక మంది బలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఈ పుకారు పుట్టింది. ఈ రూమర్ నమ్మొద్దని అధికారులు కోరుతున్నారు.

More in International