"మోదీని Gen Z మళ్లీ ఆదరిస్తుందా?"
ప్రధాని మోదీపై Gen Z ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు ప్రముఖ రైటర్ అరుంధతి రాయ్. జర్నలిస్ట్ సుప్రియా శర్మతో చిట్చాట్లో ఆమె కీలక కామెంట్స్ చేశారు. మోదీ పాత ప్రసంగాల్ని బయటకు తీసి యూత్, సెటైర్స్ వేస్తున్నారన్న ఆమె.. గత తరాలు ఆయన్ను ఎందుకు నమ్మాయి? అని ప్రశ్నించుకుంటున్నారని అన్నారు. యువతతో కనెక్ట్ అయ్యేందుకు మోదీ Instagram Reels చేస్తున్నా,.. వాటి పైనా కొందరు సెటైర్స్ పేల్చుతున్నారని రాయ్ అభిప్రాయపడ్డారు.