జూరాల నీళ్లు.. రైతులకు గుడ్ న్యూస్!

జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ఆయకట్టు రైతులకు శుభవార్త. సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ విషయం చెప్పారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీటింగ్ జరిగింది. రైతులకు దశలవారీగా నీళ్లు ఇస్తామన్నారు. ఫార్మర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కృషి చేస్తోంది.



