మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

AP : శ్రీకాళహస్తిలో డ్రగ్స్ నిషేధం, మహిళల సేఫ్టీ, సైబర్ క్రైమ్స్‌పై పోలీసులు ఒక పెద్ద అవేర్‌నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో దాదాపు 400 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె. నరసింహమూర్తి మాట్లాడుతూ.. యూత్ డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని, మహిళల రక్షణ మనందరి బాధ్యత అని చెప్పారు. అలాగే సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.





