మంచిర్యాలలో కాకా వెంకటస్వామి విగ్రహావిష్కరణ

మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకుడు మంతెన జగన్ మోహన్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో 200 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.



