రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ చెందిన రాజ్కు మార్(26) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు మంచిర్యాల జీఆర్సీ హెడ్ కానిస్టేబుల్ జస్పాల్సింగ్ తెలిపారు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసగా మారినట్లు రాజ్కుమార్ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన రాజ కుమార్ జోధ్పూర్ ఎక్స్ప్రెస్. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



