← Back to news

నాగాయలంకను కరవు మండలంగా ప్రకటించాలి..!

By Bala· 3h ago
నాగాయలంకను కరవు మండలంగా ప్రకటించాలి..!

కృష్ణా జిల్లా నాగాయలంక మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆదివారం డిమాండ్ చేసింది. నేడు నాగాయలంకలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే రాయబారం కార్యక్రమంలో రైతులు అందరూ పాల్గొనాలని నేతలు విజ్ఞప్తి చేశారు. సాగు చేయని పొలాలకు, చేతి వృత్తుదారులకు కరవు బత్యం చెల్లించాలన్నారు.

More in Local