← Back to news

కాంగ్రెస్‌ను వీడేది లేదు: కొండా మురళి

By Balasaidul· 2d ago· TG
కాంగ్రెస్‌ను వీడేది లేదు: కొండా మురళి

సురేఖ గెలుపులో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని కొండా మురళి తెలిపారు. రాహుల్‌గాంధీని PM చేయడమే తమ లక్ష్యమని, కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచిస్తూ పదవులు శాశ్వతం కావన్నారు. కృతజ్ఞత తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. పోచమ్మమైదాన్‌ చౌరస్తాలో రాహుల్‌కు స్వాగతం పలికామని, గీసుకొండలో పుట్టిన వారికి ధైర్యం ఎక్కువని వ్యాఖ్యానించారు.

More in Politics