← Back to news

దుత్తలూరు స్కూల్‌లో పోలింగ్

By sunil· 2h ago· Sri Potti Sriramulu Nellore
దుత్తలూరు స్కూల్‌లో పోలింగ్

దుత్తలూరు MPPS సోమల రేగడ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో జరిగాయి. పోటీ పడిన వడ్లపల్లి ఐశ్వర్య చైర్మన్‌గా, కల్లూరి శ్రావణి వైస్ చైర్మన్‌గా విన్ అయ్యారు. HM సంగన భాస్కర్ రెడ్డి కొత్తగా సెలెక్ట్ అయిన 15 మంది కమిటీ మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

More in Local