← Back to news

DA బకాయిలు రిలీజ్.!

By Krishna· 7 Oct 2026
DA బకాయిలు రిలీజ్.!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. DA బకాయిల విడుదలకు సంబంధించిన G.Oని రిలీజ్ చేసింది. మొత్తం 6DAలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 2DAల మనీ విడుదలకి సంబంధించి ప్రభుత్వం ఈ G.O జారీ చేసింది. అందువల్ల మిగతా 4DAలు పెండింగ్‌లో ఉంటాయి. విడుదల చేసిన 2DAల మనీని ప్రభుత్వం విడతల వారీగా చెల్లించనుంది. ఐతే మిగతా 4DAలను కూడా త్వరగా రిలీజ్ చెయ్యాలనీ, లేదంటే మళ్లీ పెండింగ్‌‌వి పెరుగుతాయని ఉద్యోగులు అంటున్నారు.

More in TG