ఆదివాసీలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు

5వ షెడ్యూల్ ఏరియాలో చట్టబద్ధంగా పోరాడే ఆదివాసీ సంక్షేమ పరిషత్ లీడర్లపై దాడులు చేసినా, బెదిరించినా సహించేది లేదని AWP ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. అడ్డతీగల మండలం భీమవరంలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 1/70 యాక్ట్‌ని ఉల్లంఘిస్తూ నాన్-ట్రైబల్స్ గిరిజనుల ల్యాండ్స్, R&B, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా బిల్డింగ్స్ కడుతున్నారని మండిపడ్డారు.



