← Back to news

ముగ్గులతో స్వచ్ఛతా.. చెల్లపల్లిలో క్లీన్ డ్రైవ్!

By Srikanth Goud· 1d ago· Jagitial, Jagitial, Jagitial
ముగ్గులతో స్వచ్ఛతా.. చెల్లపల్లిలో క్లీన్ డ్రైవ్!

జగిత్యాల జిల్లా రూరల్ మండలం చెల్లపల్లి పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. డీఆర్డీఓ అంగన్వాడీ సెంటర్, మ్యాజిక్ డ్రెయిన్ వద్ద ముగ్గులు వేసి క్లీన్లీనెస్ టిప్స్ ఇచ్చారు. తడి, పొడి, శానిటరీ వేస్ట్ వేరు చేయాలని సూచించారు. డ్రైన్లలో నీరు నిల్వ ఉండకూడదని చెప్పారు. పారిశుధ్యంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఎం కోఆర్డినేటర్ హారిణి, టీఏ దయాకర్, సర్పంచ్, అంగన్వాడీ టీచర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ముగ్గులతో స్వచ్ఛతా.. చెల్లపల్లిలో క్లీన్ డ్రైవ్!
ముగ్గులతో స్వచ్ఛతా.. చెల్లపల్లిలో క్లీన్ డ్రైవ్!

More in Local