వికారాబాద్ రైల్వే ట్రాక్ వద్ద యువతి డెడ్‌బాడీ

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తాండూర్–మంతటి రైల్వే స్టేషన్ల మధ్య నిన్న ఒక యువతి మృతదేహం కనిపించింది. ఇన్ఫర్మేషన్ అందుకున్న రైల్వే పోలీసులు స్పాట్‌కి వెళ్లి పరిశీలించారు. చనిపోయిన అమ్మాయిని యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల చిలక సోనీగా గుర్తించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి, ఎంక్వైరీ చేస్తున్నారు.



