← Back to news

కెనడాతో బంధానికి భారత్‌ బిగ్‌ స్టెప్‌

By Anusha· 1d ago· Indiatimes
కెనడాతో బంధానికి భారత్‌ బిగ్‌ స్టెప్‌

UNO జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా భారత్‌, కెనడా విదేశాంగ మంత్రులు జైశంకర్‌, అనితా ఆనంద్‌ భేటీ అయ్యారు. రెండు దేశాల బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుని ముందుకు వెళ్లాలని చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు. వాణిజ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. 2026 చివరికల్లా ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు పూర్తి చేయాలని భారత్‌, కెనడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.

More in International