← Back to news

తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు!

By BK· 6 Aug 2026· TG
తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు!

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ ఆశయాలకు నివాళులర్పించారు.

తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు!
తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు!

More in News